ఆకట్టుకునే నవ్వుకు చిరునామా హీరోయిన్ స్నేహ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చేయకపోయినా బిజినెస్‌లో బిజీగా ఉంటోంది. ఈ భామ ఇటీవలే చీరల వ్యాపారం ప్రారంభించింది. తన పేరుతోనే షాపింగ్‌మాల్‌ను స్టార్ట్ చేసింది. దాని పేరు స్నేహాలయం. స్నేహకు ఇతర డ్రెస్‌ల కన్నా చీరలే బాగుంటాయనేది ఆమె అభిమానుల అభిప్రాయం. ఈ కథానాయిక...