దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని ఎనిమిది స్పా సెంటర్లపై రాత్రి ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆయా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది, థెరపిస్టులతో పాటు కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. సిఐ కే. సైదులు తెలిపిన వివరాల ప్రకారం వాసవి...