మనిషి దిగజారి పోతున్నాడు.అధః పాతాళానికి అడుగంటి పోతున్నాడు.కాలం నేర్పిన పాఠాల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే స్వీయ అనుభవాలతో భంగపడక తప్పదు. చదువు అణకువకు నెలవు కావాలి. జ్ఞానం విలువలకు కొలువులు కావాలి.కాని ప్రస్తుత సమాజం పోకడ తద్విరుద్ధంగా సాగుతున్నది.దిగజారిన మనసుల్లో దిగులుకు చోటుండదు. పతనంలో కూరుకుపోయిన మనుషులకు...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...