(అమీన్ పూర్ లో వెలుగు చూసిన కళ్ళు చెదిరే వ్యవహారం)
బరితెగించిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ..
మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కొల్లగొట్టిన మధుసూదన్ రెడ్డి..
అక్రమంగా వచ్చిన సొమ్ముతో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడ్డ కబ్జాకోరు..
లే అవుట్ లో లేఅవుట్ సృష్టించిన హెచ్.ఎం.డి.ఏ యాదగిరి రావు..
ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...