నేడు సర్వసాధారణంగా మనం చూస్తున్న ప్రస్తుత సమాజంలో మనకు తారసపడుతున్న సున్నితమైన అంశాలివి. కొందరు పరువుకు హత్యలు. మరికొందరు అనుకున్నది దక్కలేదని, మరికొందరు వారికున్న మానసిక ఆందోళనను, అవహేళనలు, వేధిస్తున్న సమస్యల రీత్యా కృంగిపోయి ఎవరికీ చెప్పుకోలేని మానసిక క్షోభను అనుభవిస్తూ చివరికి ఈ అంశాన్ని అనగా హత్య - ఆత్మహత్య అనేవి పరిష్కార...
యువతరం దారి తప్పుతోంది. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసంఅడ్డదారులు తొక్కుతూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటోంది. యువతరంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ.. అలాంటి యువత నేడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, మత్తపదార్థాలకు బానిసలై, తలకు మించిన అప్పులు చేస్తూ చివరికి వాటిని తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు.