సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.శనివారం స్పేస్ నుండి ఐ.ఎస్.ఎస్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అమెరికాలో జరిగే అధ్యక్షుడి ఎన్నికల్లో అంతరిక్షం నుండే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు.ఓటు వేయడానికి అభ్యర్థన పంపమని,ఇందుకు నాసా సహకరిస్తుందని అన్నారు.అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...