సోషల్ మీడియా లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దు
దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యవహరించిన చర్యలు తప్పవు
శాంతిభద్రతల దృష్ట, సోషల్ మీడియాపై నిఘా
జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్
దేశ సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో పోలీస్ శాఖ, పౌరుల రక్షణ, శాంతిభద్రత రక్షణలో ముందస్తు భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని...