ఇండియాకి వస్తున్న ప్రభాకర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రధాన నిందితుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి వస్తున్నారు. జూన్ 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి తెలిపారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా ఆయన సుప్రీంకోర్టుకు లేఖ రాసిచ్చినట్లు తెలుస్తోంది. వన్ టైం ఎంట్రీ...