Sunday, September 14, 2025
spot_img

supremecourt

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 01 అభ్యర్థులు

గ్రూప్ 01 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తము పిటిషన్ పై అత్యవసరంగా విచారించాలంటూ చీఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ ధాఖలు చేశారు. అభ్యర్థుల తరుపున అడ్వకేట్ మోహిత్‎రావు సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. అభ్యర్థుల పిటిషన్ పై సోమవారం విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం,ధిక్కార నోటీసు జారీ

బుల్డోజర్‎తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. అస్సాంలోని కమృప్ జిల్లా కచుటోలి పత్తర్ గ్రామం పరిధిలో గిరిజన భూమిని ఆక్రమించి నిర్మించిన 47 ఇళ్లను అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు...

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలు

జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్ ల నియామకం ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్,జస్టిస్ ఆర్ మహదేవన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img