Saturday, July 5, 2025
spot_img

tarnaka

అందుబాటులోకి తార్నాక జంక్షన్

అక్రమ పార్కింగ్ పై చర్యలు మరిచారు.. వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దాదాపు 9 ఏళ్ల క్రితం మూసి వేసిన తార్నాక జంక్షన్ ను పునరుద్దరణ చేసే క్రమంలో 15 రోజుల పాటు ట్రయల్ రన్ కోసం శుక్రవారం తార్నాక జంక్షన్ ను ట్రాఫిక్, జీహెచ్ఎంసి అధికారులు ఓపెన్ చేశారు. దీంతో ఇంత...

పుట్‌పాత్‌లు క‌బ్జా…

తార్నాక చౌరస్తాలో ప్రధాన ఫుట్‌ పాత్‌లు అన్ని కబ్జా.. నెలనెలా మమ్మూళ్లతో మౌనం వహిస్తున్న జిహెచ్‌ఎంసి, ట్రాఫిక్‌ అధికారులు.. తార్నాక సిగ్నల్‌ ఓపెన్‌ అయ్యాక ప్రజలకు తిప్పల తప్పవా..? అనునిత్యం ట్రాఫిక్‌ రద్దీతో కనిపించే నగరంలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌ పాత్‌ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా...

అడ్డగుట్టలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని అడ్డగుట్టలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డులేకుండా పోయింది. అడ్డగుట్ట డివిజన్‌ లో స్థానిక బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. గల్లీ గల్లీలో అడ్డగోలుగా అక్ర మ నిర్మాణాలు నిర్మిస్తుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసి చూ డనట్లు వ్యవహరిస్తున్నారని...

వైద్య పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలనుప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైవర్లు,కండక్టర్లకు,సిబ్బందికి మెరుగైన వైద్యం ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో పనిచేసే పై స్థాయి సిబ్బంది నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రవాణా,బీసీ...
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS