Saturday, August 16, 2025
spot_img

tdp

జడ్పీటీసీ ఉపఎన్నికలపై వైసీపీ నేత శ్యామల ఆగ్రహం

ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విమర్శ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికల్లో విస్తృత అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల నాటి వెబ్ కాస్టింగ్ ఫుటేజీని...

జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ ఘన విజయం

30 ఏళ్ల తర్వాత చరిత్ర విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలి పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఈ విజయంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో...

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదుల నేపథ్యంలో, ఎన్నికల సంఘం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది. అచ్చువేల్లి గ్రామంలోని 3వ కేంద్రం (492 మంది ఓటర్లు) మరియు కొత్తపల్లె గ్రామంలోని 14వ కేంద్రం (1273 మంది ఓటర్లు)లో ఈ రోజు ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. భారీ పోలీసు...

పులివెందులలో ప్రశాంతంగా ఉప ఎన్నిక

ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత ఓటమి భయంతో వైకాపా నేతలు దిగజారుడు ఆరోపణలు ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడుతూ.. ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత కల్పిస్తున్నారని వెల్లడించారు....

ఎక్కడికి వెళ్లిన మనుషులను చంపడమేనా

పల్నాడు పర్యటనలో ముగ్గరుని పొట్టన పెట్టుకున్న జగన్‌ నెల్లూరు పర్యటనలో మండిపడ్డ మంత్రి లోకేశ్‌ ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటికీ హెలికాప్టర్లలోనే తిరుగుతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సోమవారం నెల్లూరు పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ...

ప్రజలకు సేవ చేయడమే కూట‌మి లక్ష్యం

కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్‌ -2 మంచినీటి పథకానికి శంకుస్థాపన...

జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా

పార్టీలో కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇస్తాం దావోస్‌లో పెట్టుబుడుల కోసం కృషి చేశాం రెడ్‌బుక్‌ ప్రకారం చర్యలు తప్పవన్న లోకేశ్‌ ఇకపై పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పదవి తీసుకోనని, పార్టీకోసం పనిచేస్తానని మంత్రి లోకేశ్‌(Nara Lokesh) అన్నారు. తనతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కూడా పదవి తీసుకోరని అన్నారు. పార్టీలో కొత్తవారికి అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని...

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తాం : నారా లోకేశ్‌

తెలంగాణలో టీడీపికి ఇంకా ఎనలేని ఆదరణ ఉందని, త్వరలోనే టీడీపీకి పూర్వ వైభవం తేస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని, ఈ దిశగా చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నారా లోకేశ్‌...

గ‌*జాయి సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తాం

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గ‌*జాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ‌*జాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ‌*జాయి కట్టడికి చర్యలు చేపట్టమని...

వైకాపా హయంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సహించేది లేదని హెచ్చరించారు. గత వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయంలో రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలు 2024 ఎన్నికల్లో...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS