Tuesday, August 19, 2025
spot_img

teacher

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా, జగదేవపూర్ మండలంలో శుక్రవారం రోజున చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కేతోజు సోమాచారి (55) పీర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని నెలల నుండి సోషల్ ఉపాధ్యాయుడుగా విధులను నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రోజున కూడా ఉదయం పాఠశాలకు...

ప్రభుత్వ బడి ముద్దు.. ప్రైవేటు బడి వద్దు

ఆత్మకూరు (ఎం) మండల పరిధిలోని పల్లెర్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమయ్య మరియు బోధన సిబ్బంది బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాజా మాజీ జెడ్పిటిసి కోడిత్యాల నరేందర్ గుప్తా మాట్లాడుతూ.. ప్రభుత్వ బడి ముద్దు ప్రైవేటు బడి వద్దు అనే నినాదంతో ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయ...

గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు

తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు...

లెక్క త‌ప్పిన‌.. లెక్క‌ల మాస్ట‌ర్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మ్యాస్‌ టీచర్‌.. టీచర్‌కి దేహ శుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు.. మందుల సామేల్‌ నియోజకవర్గంలో ఘటన… రాజీ కుదుర్చిన మాజీ ప్రజాప్రతినిధి… విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన జిల్లా విద్యాశాఖ… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దనే విద్యాశాఖ.. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్న పట్టించుకోని అధికారులు గురువు దైవంతో సమానం అనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో బాలికలకు...

ఒకే ఒక్కడు.. మాస్టారు

తరగతులు ఐదు.. ఉపాధ్యాయులు ఒక్కరే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్య మిథ్యే.. ఒకే తరగతిలో అందరికీ ప్రాథమిక విద్య బోధన నాణ్యమైన విద్యను నష్టపోతున్న విద్యార్థులు చిలిపిచేడ్‌ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన ప్రాథమిక విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన పసిపిల్లలు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణ,...

కీచక ఉపాధ్యాయుడు రిమాండ్‌

విద్యార్థినులపై అసభ్య కరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుని పోలీసులు అరె స్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదయి సుమారు రెండు నెలలు అవుతుంది. అయితే అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్న ఫోక్సో నిందితుడు పెద్ద గొల్ల కృష్ణయ్య ఉపాధ్యాయున్నీ పోలీసులు...

నేడే ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు

తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు నేడు నియామక పత్రాలు అందుకొనునున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి కొంతమంది ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను 10,006 పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేశారు. కోర్టు కేసులు, ఇతర...
- Advertisement -spot_img

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS