Thursday, July 3, 2025
spot_img

teachers

తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న పాఠశాలలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. దాదాపు 50 రోజుల వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. దీంతో ఇన్నాళ్లూ ఆటపాటలకు పరిమితమైన విద్యార్థులు మళ్లీ భుజాలకు బ్యాగులు తగిలించుకొని బడిబాట పట్టారు. పిల్లలకు సుస్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు పాఠశాలలను ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు, పూల దండలు కట్టి ప్రత్యేకంగా అలంకరించారు. కొన్ని చోట్ల...

‘అంగన్‌వాడీ’లకు గుడ్ న్యూస్

అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవీ విరమణ ప్రయోజనాల పెంపు ఫైల్‌కి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ ఫైల్‌ని ఫైనాన్స్ శాఖ సైతం క్లియర్ చేసింది. దీంతో పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్లకు ఇక నుంచి...

కారులో సారు, చిట్టీల జోరు..

పదవ తరగతి విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు విలేకరుల రాకతో నడక బాట పట్టిన ఉపాధ్యాయులు తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర - 1 ఉపాధ్యాయుల నిర్వాహకం పరీక్షలు రాసే విద్యార్థులకు చిట్టీలు ఎలా అందించాలో ఇంటర్మీడియట్ విద్యార్థికి ట్రైనింగ్ ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం...

ఆదర్శ పాఠశాలలో సమయ పాలన పాటించని అధ్యాపకులు..

స్టడీ అవర్లు గాలికి వదిలేసిన వైనం చిగురు మామిడి మండలం చిన్నముల్కనూర్‌ ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల చదువులపట్ల అధ్యాపకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పదవ తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించటానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తుంది. కానీ మోడల్‌ స్కూల్‌ అధ్యాపక బృందం మాత్రం...

మన జీవితాలకు ఉషాకిరణాలు-ఉపాధ్యాయులు

దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను అంటారు ఓ ప్రఖ్యాత హిందీ కవి. మన జీవితాల్లో అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞాన వెలుగులను ప్రసరించేలా చేసేవారు ఉపాధ్యాయులు. కేవలం విద్యాసంస్థల్లో విజ్ఞానపు పాఠాలు బోధించే వారు మాత్రమే కాదు గురువులంటే. మన జీవితాల్లో అక్షరం ద్వారా గానీ, తమ...

హైకోర్టు స్టేని లెక్కచేయని సెక్రటరీ

మైనార్టీ గురుకులలో అవకతవకలు ప్రమోషన్లు, బదిలీల్లో అర్హులకు అన్యాయం సీసీఏ రూల్స్ 34, 35 పక్కకు పెట్టిన కార్యదర్శి రూల్స్ కి వ్యతిరేకంగా సీనియార్టీతో ప్రమోషన్ లిస్టు ఫిమేల్ ఎంప్లాయిస్ ని బాయ్స్ స్కూల్ కు బలవంతంగా అలార్ట్ ప్రమోషన్స్ లో ముందుంటారని అబద్ధపు వాగ్ధానాలు హెడ్ ఆఫీస్ లోని అధికారుల అవగాహన రాహిత్యం వల్లే నష్టపోయాం న్యాయం చేయాలంటూ మైనార్టీ గురుకుల టీచర్ల...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS