తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా విద్యాశాఖపైన నిర్లక్ష్యం చూపడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నందున ఈ రంగానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి....