తెలంగాణ బీజేపీకి కొత్త ఆశగా నిలిచిన పేరు – ఎన్. రాంచందర్ రావు.
ఆలోచనలతో నడిచే ఈ న్యాయవాది నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీకి అంకితంగా పనిచేస్తూ స్వచ్ఛత, మితభాష, సుశీల రాజకీయాల ప్రాతినిధ్యంగా ఎదిగిన వ్యక్తిత్వం. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాజకీయాల్లో ఆయా కాలాల్లో వచ్చిన ఒడిదుడుకులను పక్కదారి మళ్ళించి, పార్టీకి గౌరవాన్ని,...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ...
హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు జమ చేసుకుంటున్న సీపీఎస్ సొమ్మును సైతం దిగమింగుతున్నది. ప్రతి నెల రూ.200 కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల జీవితాలతో...
తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయం
ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ పౌరులకు పూర్తి సహాయాన్ని అందిస్తోంది.
సమన్వయంతో కూడిన ప్రయత్నంతో, ఆరుగురు తెలంగాణ విద్యార్థులు నిన్న అర్ధరాత్రి న్యూఢిల్లీలోని తెలంగాణ...
కూర్చొని చర్చించి.. పరిష్కరించుకుందాం
కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దాం
తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టిన మాకు అభ్యంతరం లేదు
రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే నా లక్ష్యం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ.సీఎం చంద్రబాబు సూచన
గత కొన్ని రోజులుగా గోదావరి నదీ జలాల పై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల...
జైలుకు వెళ్లేందుకు తనకు భయం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్క కేసు కాదు.. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా తాము ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని తెలిపారు. తనను విచారణకు పిలవటం ఇది మూడోసారి అని...
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 7 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై మొదటి...
దాస్యం సేనాధిపతి, ప్రముఖ కవి, విమర్శకులు
తెలుగు భాషకే వన్నెతెచ్చిన పద్యం ద్వారా తెలుగు భాషలో పట్టు, భాషా సౌందర్యం, జీవన విలువల బోధన, భాషపై మక్కువ లాంటివి అనుభవంలోకి వస్తాయని తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస్యం సేనాధిపతి అన్నారు. నాగేశ్వర డిగ్రీ, పిజీ కళాశాల సమావేశ మందిరంలో...
ఇరకాటంలో ‘తెలుగు’ అభ్యర్థులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు అనుకోని ఇబ్బంది వచ్చింది. ఉపాధ్యాయ పరీక్షలు ఒకే తేదీల్లో రావటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఈ నెల (జూన్) 18 నుంచి 30 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) జరగనుంది. ఏపీలో ఈ నెల (జూన్) 6 నుంచి 30 వరకు...
ఒక్క రోజే 141 లారీల్లో వచ్చిన సరుకు
తెలంగాణ రాష్ట్రంలోకి గతంలో ఎన్నడూలేనివిధంగా పెద్ద సంఖ్యలో ఉల్లి దిగుమతి అయింది. ఏప్రిల్, మే నెలలు ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్. అందువల్ల పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇంపోర్ట్ అవుతుండటం సహజం. అయితే ఈ సంవత్సరం జూన్ నెలలోనూ భారీగా ఉల్లి దిగుమతి అవుతోంది....