మృగశిలా కార్తిలో వర్షాలు పడితేఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుండ్రు..మృగశిలా కార్తిలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి,మొలకలు పచ్చని రంగులో పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుండ్రు..ఏరువాక పున్నంవస్తే రైతన్నల గుండె కోత మిగిలి..రైతన్నకంట్లో నుండి నెత్తురు..వచ్చేవరకు రైతన్నలుఏడుస్తుంటే..వామదేవుడు కంకరించక మొండికేసిండు..రైతన్నలపై కనికరించుమహాప్రభువు అని దేవుళ్లకు పూజలు చెయ్యవత్రి..రైతన్నల మొర అలంకరించిచిరుజల్లు కురిచేలా...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...