నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం, గడ్డి కొండారం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బీమనబోయిన సైదులు యాదవ్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్...