యేల ఎల్లయ్య తెలుగు కవిత్వ రంగంలో ఆశువు కవిత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ సాహితీవేత్త. బాల్యం నుంచే మాటల్లో మధురతను వెదజల్లగలిగిన ఆయన కవితా ప్రతిభ పటుత్వాన్ని గుర్తించి, అతికొద్ది కాలంలోనే “ఆశువు కవితా కౌశలుడు” అనే బిరుదుతో ప్రజలలో గుర్తింపు పొందారు. వీరి జన్మస్ధలం సిరిపురం అయినప్పటికీ, నల్గొండ జిల్లాలోని వెల్లంకి గ్రామాన్ని...