Thursday, July 3, 2025
spot_img

tgpsc

గ్రూప్ 01 మెయిన్స్ హాల్‎టికెట్లు విడుదల

ఈ నెల 21 నుండి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష కొరకు హాల్‎టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‎టికెట్లను అధికారిక వెబ్‎సైట్ లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. ఈ నెల 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ కి అర్హత...

ఈ నెల 14 నుంచి అందుబాటులోకి గ్రూప్ 01 మెయిన్స్ హాల్ టికెట్స్

ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 14 నుండి గ్రూప్స్ 01 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హాల్‎ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అధికారిక వెబ్‎సైట్ నుండి అభ్యర్థులు హాల్‎టికెట్లను డౌన్ లోడ్...

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డిసెంబర్‌ 15,16న గ్రూప్‌-2 పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణ డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1 డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2 డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3 డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 02 వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు...

టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుంది

-సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుందని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.1:50 విధానంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తాం,1:100 రేషియోలో భర్తీ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని,కానీ దానివల్ల కోర్టులో ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాలను భర్తీ...

గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది.గ్రూప్ 01 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది.పరీక్షా రాసిన అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తితో అభ్యర్థులను ఎంపిక...

విద్యార్థులకు ద్రోహం చేసిన ప్రభుత్వం

హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా, టిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు...

నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు: విద్యార్థి,నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రాజారాంయాదవ్ డిమాండ్ రాష్ట్రంలో 2...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS