తిరుమల కల్తీ లడ్డూ తయారీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సీట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తునట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన అయిన, సీట్ ఏర్పాటు చేసి, రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీని ప్రక్షాళన చేసి, పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ నేల 23 నుండి...
100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల,తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.శుక్రవారం లడ్డు వివాదం పై స్పందిస్తూ, తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు,నెయ్యి అనేది ఓ కట్టుకథ అని...
తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.మంగళవారం వీఐపి దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.టీటీడీ అధికారులు జాన్వీ కపూర్ కు స్వాగతం పలికారు.దర్శనం అనంతరం జాన్వికి పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
వైసీపీ పాలకులు,వీరప్పన్ వారసులు
స్వామివారి నిధులను పక్కదారి పట్టించారు
నాయవంచకూల పాలన పోయి,స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చింది
గురువారం శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్
గత వైసీపీ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని...
గురువారం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.బుధవారం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాత్రి తిరుమలలోని గాయత్రి గెస్ట్ హౌస్ లో బస చేశారు.ఈరోజు ఉదయం శ్రీవారి దర్శననికి బయల్దేరారు.చంద్రబాబు కుటుంబాసభ్యులకు వేదపండితులు స్వాగతం పలికారు.అనతరం అర్చకులు కుటుంబసభ్యులకు ప్రత్యేక...