తెలంగాణలో కులగణన సర్వే అంశంపై రాహుల్, ఖర్గేకు సమగ్ర వివరాలు
కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమానికి సిద్ధం
న్యూఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో...
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అడ్లూరి లక్షణ్ కుమార్‌కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ డీలిమిటేషన్ కమిటీలో సభ్యురాలిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ, సీఎం రేవంత్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి...
నేను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నా
కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం డిజైన్ మార్చి, వ్యయం పెంచింది
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ చేస్తుంది
మీడియా చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణలో కేబినెట్ విస్తరణ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం...