(టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్)
నీట్ లీకేజి బీజేపీ చేసిన పాపం కదా అని ప్రశ్నించారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్.14 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి చలనం కనిపించడం లేదని మండిపడ్డారు.తెలుగు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మీకు పట్టదా అంటూ కేంద్రమంత్రులైన బండిసంజయ్,కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.దేశం...
టి.పి.సి.సి ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గా బాద్యతలు చేపట్టాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ లు నాంపల్లిలోని యూసుఫ్ బాబా దర్గాలో మత పిఠాధిపతులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.మధుయాష్కి గౌడ్ ప్రెసిడెంట్ గా రావాలని,తెలంగాణ ప్రజలకి,ఎల్బీనగర్ ప్రజలకు సేవ చేయాలని వారు...