అనుమతులు లేకుండా అక్రమనిర్మాణాలు
యథేచ్ఛగా గృహ, కమర్షియల్ షెడ్లు, సెల్లార్ల కట్టడాలు
ప్రభుత్వ ఆదాయానికి గండీకొడతున్న అధికారులు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్
కమీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్, చైన్ మెన్ల దోపిడీ
పథకం ప్రకారం అక్రమ నిర్మాణదారునికి సహకరిస్తున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది
చైన్‌మెన్ల అక్రమ సంపాదనే రూ.5 లక్షలకు పైగా అంటూ విమర్శలు
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో...