టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియమితులయ్యారుఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.మూడేళ్ళ పాటు డిప్యూటేషన్ పై వచ్చిన అయిన తిరుమల జెఈవోగా పనిచేయనున్నారు.
తన కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా టీటీడీ చైర్మన్ పదవి అడగలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా కీలక కామెంట్స్ చేశారు.టీటీడీ చైర్మన్ పదవి కోసం 50 మంది అడుగుతున్నారని,కానీ పదవి ఒక్కరికే ఇవ్వగలమని తెలిపారు.తమ కుటుంబ సభ్యుల్లో టీటీడీ పదవి అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని,ఇలాంటి...
హైదరాబాద్ లిబర్టీ లో ఉన్న టీటీడీ తీరు నిలయం శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి…
ఆలయ అలంకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది… ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రాంగణమంతా వివిధ రకాల పువ్వులు పండ్లతో అలంకరించారు…
ఆలయం ద్వారం వద్ద ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర ఫైబర్ విగ్రహ రూపం విశేషంగా భక్తులను… ఆ మార్గంలో వెళ్ళే వాహనదారులను...