మాజీ సీఎం వైఎస్ జగన్ కపటత్వం చూస్తుంటే తనకు నవ్వొస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. తనకు కాలేజీ లైఫ్ ఉంటే జగన్‌కి కారాగార జీవితం ఉందని, తనకు క్లాస్‌మేట్లు ఉంటే జగన్‌కి జైల్‌మేట్లు ఉన్నారని ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోలను తన ట్వీట్‌కి ట్యాగ్ చేశారు....