ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు కొన్ని షరతులు విధించి అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 03 నుండి 25 వరకు జగన్ యూకేలోనే ఉండనున్నారు.ఇదిలా...