అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికాలో పొలిటికల్ హిట్ పెరిగింది.నవంబర్ 5,2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సపర ఆరోపణలు చేసుకున్నారు.వీరిద్దరూ అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,ద్రవ్యోల్బణం సహా ఇతర కీలక అంశాల పై...
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు.ఉక్రెయిన్ తో సంధికి తాము సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు.అయితే కొన్ని షరతులు విధిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రష్యా సైనికులు ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను ఉక్రేయిన్ వదులుకోవాలని,నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తాము డిమాండ్ చేసిన ఈ షరతులను అంగీకరిస్తే తక్షణమే...