నవ మాసాలు మోసి, కని, పెంచి, పెద్ద చేసి పిల్లల రేపటి బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులు.. ఏదో సందర్భంలో.. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నప్పుడు.. వారిని కాస్త కోపగించుకుంటారు. ఆమాత్రం చిన్నపాటి విషయానికే.. నొచ్చుకొని పిల్లలు మనస్థాపానికి గురైతే ఎలా?. అంతా.. ఏదో అయిపోయినట్లు.. పిల్లలు మనస్పర్ధంతో దారుణాలకు...