అలసటే ఎరుగని బాటసారులుఈ నిరుద్యోగులు…పస్తులకు పరమ మిత్రులు నిద్రకట్టడానికి కాటికాపరులు..అవమానాలకు ఆప్తులు…ఎన్నేండ్లు గడిచినా ఇది మా తప్పు కాదు..ప్రభుత్వాల తప్పు అని నిందిచలేని నేరస్థులుసమయానికి నోటిఫికేషన్లు రాక,వయసు మీద పడుతున్న నిరుత్సాహులు…వీరి కళ.. కల కాదు ఒకరోజు నిజం అవుతుంది.ఇక నుండి ఎదురుచూడకుండా పరికాపులు కాయకుండ ప్రభుత్వం ప్రయత్నించాలని.ప్రాణం ఉగ్గపట్టుకుని పరీక్షల కోసం ఎదురుచూసే...
నిరుద్యోగం,ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద సమస్య. సమస్యల్లో ప్రథమ స్థానం సంపాదించుకున్నది కూడా నిరుద్యోగమే. ముందు, ప్రస్తుతం, భవిష్యత్తులో గానీ ఈ నిరుద్యోగ సమస్య వదిలే పరిస్థితి కనిపించడం లేదు. అందరినీ వేధిస్తున్న సమస్య ఇది.పని చేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉండి కూడా పని దొరకకపోవడమే నిరుద్యోగం.అలా అని సామర్థ్యం ఉండి...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...