కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జూన్ 16 సోమవారం) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం అభివృద్ధి చెంది, విశ్వగురువుగా అవతరించాలని శ్రీవారిని కోరుకున్నానని దర్శనానంతరం పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు.
ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు భేటీ. రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి చర్చించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై...
కోర్టు కెవియట్ పిటిషన్‌ను పట్టించుకోని తహశీల్దారు!
కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులు కూడా విలువ లేని కాగితాలా?
కోర్టులంటే గౌరవం లేదు, పైఅధికారులనే భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువలేదు..
వృద్ధ...