ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గ*జాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ*జాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ*జాయి కట్టడికి చర్యలు చేపట్టమని...
విశాఖ లా విద్యార్థిని అత్యాచార ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ...
హోంమంత్రి వంగలపూడి అనిత
డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నరని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడడం జగన్కు అలవాటుగా మారిందన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు....