టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ సన్మానం
సదాశివపేట ఆంజనేయస్వామి దేవాలయం నుండి భద్రాచలం వరకు హైందవ ధర్మ పరిరక్షణకు పాదయాత్ర చేస్తోన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణు మాధవ్ బృందాన్ని టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ ఘనంగా సన్మానించారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ సమీపంలో పాదయాత్రికులతో భేటీ అయిన బైండ్ల కుమార్,...