మంకాల్ విలేజ్ లో చేసిన అక్రమాలపై చర్యలు చేపట్టకుండా చేతులెత్తేసిన హైడ్రా..!
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని దౌర్భాగ్యం..
కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన హైడ్రా కమిషనర్ కు కంటెమ్ట్ నోటీసు జారీ..
బడా నిర్మాణ సంస్థలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే అవి హైడ్రా పరిధిలోకి రావా..?
వెంచర్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సైన్ బోర్డు...
మియాపూర్‌లో రామసముద్రం కుంటను కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయిన అధినేత వర్మ..
వర్మ అవినీతిలో భాగస్వాములై, కబ్జా వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్ శాఖాధికారులు..
కబ్జా చేసిన స్థలం ఖాళీ చేస్తున్న వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ..!
రేరా, హెచ్‌ఎండిఏ అనుమతి రద్దు చేయకపోవడంలో మతలబేంటి..
స్థానిక పోలీస్ స్టేషన్‌లో నేటికీ ఫిర్యాదు చేయని ఇరిగేషన్ అధికారిణి ఏ.ఈ. పావని
రంగారెడ్డి...