Tuesday, November 18, 2025
spot_img

vijyawada

హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో 10 శాతం రాయితీ

హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త చెప్పింది.ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పించింది.రాజధాని ఏసీ,సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.

విజయవాడ-హైదరాబాద్ మద్య ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల ట్రాక్ దెబ్బతింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులను పూర్తి చేశారు.దీంతో ఈ మార్గంలో రైళ్లు సర్వీసులను పునరుద్ధరించారు.తొలుత విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్‎ప్రెస్ ను ట్రయల్ రన్ కోసం పంపారు.ఈ రైలు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img