దేశంలో పలు విమానాలకు బాంబు బెదరింపులు రావడం కలకలం రేపుతుంది. గతకొన్ని రోజులుగా దేశంలో అనేక విమానాలకు, రైళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా శనివారం దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో సంస్థకు 05 విమానాలకు, విస్తార సంస్థకు చెందిన 03 విమానాలతో పాటు మరికొన్ని విమానాలకు బాంబు...