గ్రామీణ నీటి సరఫరా,పంచాయితీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సంధర్బంగా అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.వర్షాకాలం కావడంతో ప్రజలకు అందించే తాగునీటి సరఫరాలో జాగ్రతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం నుండివిడుదల అవుతున్న నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.వర్ష...