Monday, August 4, 2025
spot_img

yoga in kurnool

5 వేల మందితో కర్నూల్‌లో యోగా

థిమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులు సహా 5 వేల మందితో ఆసనాలు వేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img

Latest News

సీఎం వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఆగ్రహం

సోషల్ మీడియా విలేకరులను హేళ‌న చేయ‌డం త‌గ‌దు.. సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంట‌ర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఆయన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS