Tuesday, July 1, 2025
spot_img

youth

జీవితానికి అర్థం.. పరమార్థం.. ఇదే

నవ మాసాలు మోసి, కని, పెంచి, పెద్ద చేసి పిల్లల రేపటి బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులు.. ఏదో సందర్భంలో.. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నప్పుడు.. వారిని కాస్త కోపగించుకుంటారు. ఆమాత్రం చిన్నపాటి విషయానికే.. నొచ్చుకొని పిల్లలు మనస్థాపానికి గురైతే ఎలా?. అంతా.. ఏదో అయిపోయినట్లు.. పిల్లలు మనస్పర్ధంతో దారుణాలకు...

యువతా.. ఇది సరికాదు..

యువతరం దారి తప్పుతోంది. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసంఅడ్డదారులు తొక్కుతూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటోంది. యువతరంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ.. అలాంటి యువత నేడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, మత్తపదార్థాలకు బానిసలై, తలకు మించిన అప్పులు చేస్తూ చివరికి వాటిని తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు.

యువతా.. మార్చుకో నడత

ఈ రోజుల్లో కొంత మంది యువత లక్ష్యాన్ని మరచి తిరుగుతున్నారు. నిర్లక్ష్యంగా కాలాన్ని గడిపేస్తున్నారు. అడ్డగోలు వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. పనికి రాని విషయాల్లో దూరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి మరెన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. సంతానం తమ కళ్ల ముందే పెరిగిపెద్దయి దారితప్పుతుంటే సరిదిద్దలేక పలువురు పేరెంట్స్ కన్నీరుమున్నీరు...

ప్రతి ఏటా పెరుగుతున్న పెళ్లి కాని ప్రసాద్ లు

35ఏళ్లు దాటినా పెండ్లి సంబంధాలు కుదరక కళ్యాణ ఘడియ కోసం ఎదురుచూపులు ఎక్కువ శాతం రైతు కుటుంబాలకు చెందిన వారే..! రైతుకు పిల్లనిచ్చేలా ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే బాగుండు ఇదో విచిత్ర సమస్య.. వయసు మీద పడుతున్నా పెళ్లి కాకుండా మిగిలిపోతున్న యువకుల సంఖ్య పెరిగిపోతుండటం విచిత్రం. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఈ సంఖ్య వికారాబాద్...

నగరానికి నయా కల్చర్..!

తల్లిదండ్రులకు మతులు పోగొడుతున్న కో-లివింగ్ సంస్కృతీ గతంలో ముంబాయి, ఢిల్లీ, కోల్‎కత్త, బెంగళూరు నగరాలకే పరిమితం నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలిసిన వసతి గృహాలు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడం లీగల్‎ ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే అనుమతులు లేకుండానే ఏర్పాటు ఒకప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటేనే తప్పు.. ఇప్పుడు...

విడుదలకు సిద్దంగా రైస్ మిల్

శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్‌ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ, దిల్ రమేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రంతో సి.ఎం.మహేష్ దర్శకుడిగా పరిచయం...

నేడు యువతకు నైపుణ్య శిక్షణ చాల అవసరం

ప్రపంచంలో ఎక్కడా లేని యువత మన దేశంలో ఉంది.సుమారు 80.8 కోట్ల యువత 35 సంవత్సరాలలోపు వారు మన దేశంలో ఉన్నట్లు తెలుస్తున్నది.ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో వివిధ డిగ్రీలు చేత పట్టుకొని మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం పరితపిస్తున్న పరిస్థితి.అయితే,ఈ గ్లోబల్ ఎకానమీలో,పోటీ ప్రపంచంలో మన యువత ఉద్యోగ...

మారక ద్రవ్యం మానేద్దాం..ప్రాణాన్ని కాపాడుకుందాం

మత్తెక్కించే మాదక ద్రవ్యం..చిత్తూ అవుతుంది నేటి మనిషి జీవితం..అక్రమంగా సాగుతున్న వ్యాపారం,ఆకర్షితమవుతుంది నేటి యువతరం..బాలల సైతం వాడుతున్న మాదక ద్రవ్యం..చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం..హాయిని గొలిపే మారక ద్రవ్యం ఆరోగ్యానికి హానికరం..ఓ యువత మారక ద్రవ్యం వాడకం మానేద్దాం..విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం.. నరేష్

పౌర స్వేచ్చే పత్రిక స్వేచ్చా

ఈ మధ్య సినిమాల బడ్జెట్ పెరిగిందని టికెట్ల రేట్లు పెంచేస్తున్న ప్రభుత్వంవ్యవసాయ ఖర్చులు పెరిగాయని పంటలకు రేట్లు ఎందుకు పెంచడం లేదు..?? కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సుక్మా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎందుకుప్రోత్సహించడం లేదు..?? యువతకు ఉపాధి,ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదు..?? విద్య,వైద్యంలో నాణ్యత,భద్రత ప్రభుత్వాల బాధ్యత చట్టబద్దమైన లైసెన్స్లో దోపిడిచేస్తా అంతే..?? చూస్తాండ్లుసేవ పేరుతో రాజకీయ...

ఏ నిరుద్యోగి యాచకుడు కాదు?

మన దేశంలో, రాష్ట్రంలోచట్టసభల సమావేశాలు ఎవరిని ఉద్దరించడానికి!ఒక వ్యక్తి నిరు(పేద)ద్యోగిగా ఉండటంఅతడు /ఆమె తప్పు కాదు?మెజార్టీ యువత ఓట్లతో గద్దెనెక్కిఉపాధి చూపని పాలకులది ఆ తప్పు!ఉద్యోగ,ఉపాధి కల్పన "సార్వత్రిక హక్కుగా"పార్లమెంటులో చట్టం చేయాలిరాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలిఏ నిరుద్యోగి యాచకుడు కాదు?జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యతకుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైనానిరు(పేద)ద్యోగ పెనుభూతాన్నిదేశం నుండి తరిమివేయాలిచర్చ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS