ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్మోహన్ హైకోర్టు షాక్ ఇచ్చింది.అయిన కేసుల పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.జగన్ కేసు పై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది.జగన్ కేసుల పై వేగం పెంచాలని ఎంపీ ఎంపీ హరీరామజోగయ్య హై కోర్టులో పిటిషన్ దాఖలు...
మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వాడిన వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కి కేటాయించిన ప్రభుత్వం. తన కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సిద్ధం చేసుకున్న వైఎస్ జగన్.తనకు ఆ వాహనం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు. ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్
హైదరాబాద్ లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్పై వేటు పడింది.
ఆయనను GAD (సాధారణ పరిపాలన విభాగం) కి అటాచ్ చేస్తూ GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు.
అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్పై చర్యలు తీసుకున్నారు.
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...