Thursday, April 3, 2025
spot_img

“భోలే బాబా పాద దూళికై”

Must Read

మనిషి గ్రహాల స్థితిగతులకు లెక్కిస్తూ…
కృతిమ గ్రహాలను సృష్టిస్తూ..అంతరిక్షపు
అంచుల్ని,కడలి లోతుల్ని ఛేదిస్తూ
భవిష్యత్తు ఫలితాల కోసం మూఢనమ్మకాలైన
అదృష్టం,అంధ విశ్వాసాల ఛాందస ఆలోచనల
భ్రమలో పడి ” భోలే బాబా పాద దూళికై “
పాకులాడి 121 మంది ప్రాణాలు మట్టిలో
కలిసే..ఈ శోకానికి ఎవరు బాద్యులు..??
శిక్ష ఎవరికీ … !! కంప్యూటర్ కాలంలో పాత రాతి
యుగవు ప్రవర్తనలా..ఆవు చేలో మేస్తే చూడ గట్టుమీద మేస్తుందా..
పాలకులు,పాలితులు వైజ్ఞానిక దృష్టిలో అభ్యుదయ భావాలతో
చైతన్యవంతులు కాకపోతే..?ఇంతే..యదా రాజా..తదా ప్రజానే కదా..

  • మేదాజీ

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS