Thursday, September 19, 2024
spot_img

42 ఎఫ్.జె 350ను బైక్ ను విడుదల చేసిన జావా

Must Read

జావా మరో కొత్త మోటార్ సైకిల్ ను విడుదల చేసింది.మంగళవారం జావా 42 ఎఫ్.జె 350ను విడుదల చేసింది.దీనికి వ్యవస్థాపకుడైన ఫ్రాంటిసెక్ జానేసెక్ పేరును నామకరణం చేశారు.ఈ మోటార్ సైకిల్ ధర రూ.1,99,142 (ఎక్స్ షోరూం ధర).ఆరు గెర్ల ట్రాన్స్మిషన్ తో పాటు 334 సీసీ ఇంజన్,ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌లు,కాంటినెంటల్‌ ఏబీఎస్‌ సిస్టం,వాహనం హైస్పీడ్‌లో ఉన్నప్పుడు భద్రత కోసం బ్రాంబో బ్రేక్‌లు లాంటి ప్రత్యేకతలు ఈ బైక్ లో ఉన్నాయి.ఐదు రంగుల్లో ఈ బైక్ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Latest News

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు...
- Advertisement -spot_img

More Articles Like This