డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‌పై ఏపీలో వరుసగా కేసు నమోదు చేస్తున్నారని, కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తెలిపారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.