Friday, July 4, 2025
spot_img

హైదరాబాద్ లో డిసెంబర్ 08 నుండి అగ్నివీర్ రిక్రూట్‎మెంట్ ర్యాలీ

Must Read

హైదరాబాద్ గచ్చిబౌలీలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో డిసెంబర్ 08 నుండి 16వ తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్‎మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ రిక్రూట్‎మెంట్ లో అగ్నివీర్ జనరల్ డ్యూటి, టెక్నికల్, క్లార్క్, స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్‎మెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 12,2024 తేదీ నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS