రాజకీయాలు పదవి కోసం పన్నాగాలు
నెరవేర్చలేని అబద్దపు వాగ్దానాలు సమానత్వాన్ని
సమాధి చేసే కుల మతాల విపక్షతలు ఒకరిపై
ఒకరు చేసే విమర్శల వర్షాలు
గెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలు
చివరికి దొంగలు దొరలవుతారు ఓటు వేసిన వాడు మాత్రం
పూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు.ఇవే కదా నేటి నీచ రాజకీయాలు
ఇవే కదా నేటి నీతి రాజకీయాలు
విలువలు లేని రాజకీయం అధికారాన్ని ఇవ్వవచ్చు గౌరవాన్ని ఇవ్వలేదు.మానవత్వం
లేని జ్ఞానం ధనాన్ని ఇవ్వవచ్చు , మర్యాదాన్ని ఇవ్వలేదు. నీతిలేని వ్యాపారం ఐశ్వర్యాన్ని ఇవ్వవచ్చు
తెలివి మాసలుకోండి సన్నీహితుల్లారా
- తాండూర్ వెంకటేష్