- రూ.3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సీహేచ్ సుధాకర్
హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది.హైదరాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సీ.హేచ్ సుధాకర్ రూ.03 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా చిక్కడు.ఓ కేసులో భాగంగా అనుకూలమైన విచారణ చేసేందుకు రూ.15 లక్షల డీల్ కుదుర్చుకునట్టు అధికారులు వెల్లడించారు.మొదటి విడతగా రూ.5 లక్షలు తీసుకున్నాడాని,గురువారం మరో రూ.3 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఇన్స్పెక్టర్ సీ.హేచ్ సుధాకర్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.