Sunday, November 24, 2024
spot_img

జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత.. అధికారిపై వేటు

Must Read
  • హైదరాబాద్ లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్పై వేటు పడింది.
  • ఆయనను GAD (సాధారణ పరిపాలన విభాగం) కి అటాచ్ చేస్తూ GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు.
  • అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్పై చర్యలు తీసుకున్నారు.
Latest News

నాయకులు ఓటేసిన ప్రజా విశ్వాసాన్ని విఘాతం కలిగిస్తున్నారు

పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు ఓటేసిన ప్రజా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, విఘాతం కలిగిస్తున్నారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కొత్తేమీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS