Friday, September 20, 2024
spot_img

మీరంతా ఒక్క గూటి పక్షులే

Must Read

ఓ రాజకీయాలను శాస్తున్న ఓ నాయకులారా..
ఇప్పుడు ప్రజలడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా..
ఓ పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీలకు వెళ్లడం సమంజసమేనా
కొత్త నాయకత్వానికి అవకాశాలివ్వక మళ్లీ పాతోళ్లనే ఎలా సమర్థిస్తారు
చట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన పార్టీనే నేడు దిక్కరిస్తుంటే.. జనాలు మిమ్ముల్ని ఏ తప్పులతో కొట్టాలి..
గత సర్కార్ ఇలాంటి తప్పిదాలే జేస్తేనే ప్రజలు ఛీకొట్టారు
ఇప్పుడు మీరు అవలంభిస్తున్న తీరునుజూస్తే పార్టీలువేరైనా
మీరంతా ఒక్క గూటి పక్షులేనని సమాజం నోరెళ్లబెడుతున్నారు
రేపట్నుంచి అన్ని రాజకీయ పార్టీలు నీతులు చెప్పడం మానుకోండి

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This