Tuesday, July 1, 2025
spot_img

ఆఖరి పోరులో గెలిచేది ఎవరు

Must Read
  • పొట్టి ప్ర‌పంచ క‌ప్‌లో ఆఖ‌రి యుద్ధం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 9 పరుగులు చేసి వెనుదిరిగిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
  • రోహిత్ శర్మని ఔట్ చేసిన దక్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్
  • 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన భారత్‌
  • నాల్గో వికెట్‌ కోల్పోయిన భారత్.. 106 పరుగుల దగ్గర అక్షర్‌ పటేల్‌ 47 రనౌట్‌
  • క్రీజ్‌లో విరాట్‌ కోహ్లీ
  • ఐదో వికెట్‌ కోల్పోయిన టీంఇండియా
  • 163 పరుగుల వద్ద విరాట్‌ కోహ్లీ (76) ఔట్‌
  • సౌతాఫ్రికా టార్గెట్‌ 177 పరుగులు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన భారత్.. కోహ్లీ 76, అక్షర్‌ పటేల్‌ 47, శివం దూబే 27, రోహిత్‌ శర్మ 9
Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS