Wednesday, April 2, 2025
spot_img

కల్కి లోని ” హోప్ ఆఫ్ శంభాల” పాట విడుదల

Must Read

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి సినిమా నుండి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం.” హోప్ ఆఫ్ శంభాల ” అనే వీడియో సాంగ్ ను గురువారం విడుదల చేసింది.ఇప్పటికే ” టక టక్కర ” పాటను కూడా రిలీజ్ చేశారు.ప్రభాస్ నటించిన ఈ మూవీ జూన్ 27 న విడుదలైంది.మరోవైపు కల్కి 2898 ఎడి సుమరుగా రూ.700 కోట్లు వసూలు చేసింది.రూ.1000 కోట్లు వసూలు మార్క్ కి దగ్గరగా వెళ్తుంది.బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే,దిశా పటానీ,అమితాబ్‌ బచ్చన్‌,కమల్‌ హాసన్‌,రాజేంద్రప్రసాద్‌,పశుపతి,శాశ్వత ఛటర్జీ ఈ సినిమాలో నటించారు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS