Friday, September 20, 2024
spot_img

అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు, అతిథుల కోసం ప్రత్యేక విమానాలు

Must Read

అనంత్ అంబానీ-రాధిక వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది.వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథులను పెళ్లి వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కాన్-2000 జెట్ విమానాలను సిద్ధం చేశారు.ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మోహర వెల్లడించారు.వివాహ వేడుకల కోసం మొత్తం 100 ప్రైవేట్ విమానాలను వినియోగించునున్నారు.అనంత్ అంబానీ-రాధిక వివాహ వేడుకలకు ప్రపంచ దేశాల నుండి అతిథులు వస్తారని,వారికోసం దేశంలోని పలు ప్రాంతాల నుండి విమానాలు నడపాల్సి వస్తుందని రాజన్ మోహర పేర్కొన్నారు.ఇక పెళ్లి వేడుకల కోసం వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.కుల్ఫీ,ఫాలుదా,టిక్కీ,చన కచోరీ,దహీపురి,గులాబ్ జామూన్,బనారస్ లాంటి మరెన్నో ప్రత్యేకమైన ఐటమ్స్ ను ఏర్పాటు చేయనున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This